This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
Telugu to English: Most powerful economies in the world by 2030
Source text - Telugu ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ దేశాలు
ఓ వైపు వృద్ధి రేటు పెంచుకోవడంలో అతలాకుతలమవుతున్నా.. చైనానే రాబోయే కాలంలో ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో అగ్రస్థానంలో నిలవబోతుందని తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ సేవల సంస్థలో ఒకటిగా నిలుస్తున్న ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
2030 నాటికి ఏఏ దేశాలు ఆర్థికంగా అత్యంత శక్తివంతమైనవిగా నిలువబోతున్నాయో అంచనా వేస్తూ ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో 32 దేశాలు చోటు దక్కించుకున్నాయి. పర్చేసింగ్ పవర్ పారిటీతో కొలిచే ప్రపంచ స్థూల జాతియోత్పత్తి ఆధారంగా ఈ దేశాల ఆర్థిక శక్తిని సంస్థ అంచనా వేసింది. ఈ అంచనాల్లో చైనా తర్వాత అమెరికా ఆర్థిక శక్తివంతమైన దేశంగా నిలువగా.. భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
Translation - English Most powerful countries in the world
According to the survey conducted by the biggest entity in the professional services, PricewaterhouseCoopers(PwC) "China would be the most powerful economy in the world though currently struggling in maintaining the growth in GDP.
PwC has published a list of countries which will be the most powerful economies by 2030, by calculating the purchasing power parity based on the GDP of countries. In this 32 countries have secured the place, in which China stood first followed by USA and India in second and third ranks.
More
Less
Experience
Years of experience: 12. Registered at ProZ.com: Feb 2017.